నేస్తమా ప్రియ నేస్తమా

Naesthamaa Priya Naesthamaa

UncategorizedAdded on 7/26/2016

Lyrics

మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా
వేదన బాధలలో కృంగిన సమయములో
నీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావు
చీకటి తొలగించి మహిమతో నింపినావు
పరిశుద్ధాత్మతో అభిషేకించి నను విమోచించినావు
||నేస్తమా||

Video