నమ్మదగిన దేవుడా

Nammadagina Daevudaa

Lyricistనమ్మదగిన దేవుడా
UncategorizedAdded on 1/11/2018

Lyrics

నెమ్మదినిచ్చే యేసయ్యా
నీవుంటే చాలయ్యా వేరేది వద్దయ్యా
నీ తోడుంటే చాలయ్యా
భయమే నాకు లేదయ్యా
(2)      ||నీ తోడుంటే||
శ్రమ అయినా బాధ అయినా
కరువైనా ఖడ్గమైనా
(2)      ||నీ తోడుంటే||
కష్టమైనా కన్నీరైనా
కలతలైనా కలవరమైనా
(2)      ||నీ తోడుంటే||
సాగరాలే ఎదురు నిలిచినా
శత్రువులంతా నన్ను తరిమినా
(2)      ||నీ తోడుంటే||
భరువైనా భారమైనా
బాధ అయినా వేదనైనా
(2)      ||నీ తోడుంటే||
ఎవరున్నా లేకున్నా
కలిమి అయినా లేమి అయినా
(2)      ||నీ తోడుంటే||

Video