నమ్ముకో యేసయ్యను

Nammuko Yaesayyanu

Lyricistనమ్ముకో యేసయ్యను
UncategorizedAdded on 10/19/2018

Lyrics

నమ్మకు మనుష్యులను
యోసేపు నమ్మాడు అన్నలను
నమ్మిన
అన్నలే యోసేపును మోసము చేసిరిరో
||నమ్ముకో||
సంసోను నమ్మాడు దెలీలాను
నమ్మిన
దెలీలా సంసోనును మోసము చేసెనురో
||నమ్ముకో||
యేసయ్యా నమ్మాడు మనుష్యులను
నమ్మిన
యూదా యేసయ్యను మోసము చేసెనురో
||నమ్ముకో||
రాజులను నమ్ముట వ్యర్ధమురా
యెహోవాను
ఆశ్రయించుట ఎంతో ఎంతో మేలురా నీకు
||నమ్ముకో||