నన్నాకర్షించిన నీ స్నేహ బంధం
Nannaakarshimchina Nee Snaeha Bmdhm
Lyricistజాన్ వెస్లీ
UncategorizedAdded on 8/30/2016
Lyrics
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం ఆత్మీయ అనుబంధం ఆరాధన నీకే యేసయ్యా నా చేయిపట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా (2) ||నన్నాకర్షించిన|| మహా ఎండకు కాలిన అరణ్యములో స్నేహించిన దేవుడవు నీవు సహాయకర్తగ తోడు నిలచి తృప్తి పరచిన దేవా సేదదీర్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన|| చెడిన స్థితిలో లోకంలో పడియుండగా ప్రేమించిన నాథుడవు నీవు సదాకాలము రక్షణ నిచ్చి శక్తినిచ్చిన దేవా జీవమిచ్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన||