నన్ను కాదనవని
Nannu Kaadanavani
Lyricistపి సతీష్ కుమార్
UncategorizedAdded on 5/5/2021
Lyrics
నన్ను కాదనవని – నను కాదనలేవని నీ చెంతకు నే చేరినా నీ ప్రేమే చాలని – నిను ప్రేమించాలని నీ మనసే నే కోరినా లోకాన్ని చూసి నే – పాపాన్ని చేసి నే అలసి నీ చెంత చేరినా సాతానుకు దొరికిన – లోకానికి లొంగిన నీవే నా దిక్కని ఎంచినా – లాభాన్నాశించి నే – లోపాలు చేసి నే సొలసి నీ శరణు కోరినా శోధనలు లొంగిన – వంచనలకు ఒరిగిన నీవే ఆధారమని యెంచినా –