నను విడువక ఎడబాయక
Nanu Viduvaka Edabaayaka
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 5/10/2017
Lyrics
నను విడువక ఎడబాయక దాచితివా.. నీ చేతి నీడలో (యేసయ్యా) నీ చేతి నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై పిలుపుకు తగిన మార్గము చూపి నను స్థిరపరచిన యేసయ్యా