నశియించు ఆత్మలెన్నియో
Nashiyimchu Aathmalenniyo
Lyricistరాజ్ ప్రకాష్ పాల్
UncategorizedAdded on 1/19/2016
Lyrics
నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ.. నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను లోకాన చాటగా (4) ||నశియించు|| ఈ లోక భోగము – నీకేల సోదరా నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా ప్రియ యేసు కోరెను (4) ||నశియించు||