నీ చేతిలో రొట్టెను
Nee Chaethilo Rottenu
UncategorizedAdded on 11/26/2014
Lyrics
విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా ||నీ చేతిలో|| తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి ||నీ చేతిలో|| అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి ||నీ చేతిలో|| హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి ||నీ చేతిలో||