నీ చల్లని నీడలో

Nee Challani Needalo

UncategorizedAdded on 11/5/2017

Lyrics

నీ చల్లని నీడలో
నీ చక్కని సేవలో
నా బ్రతుకు సాగనిమ్మయ్యా
యేసయ్యా – నా బ్రతుకు సాగనిమ్మయ్యా
(2)         ||నీ చల్లని||
కష్టాలు ఎన్ని వచ్చినా
వేదనలు ఎదురైనా
నీ కృప నాకు చాలు నీ కాపుదల మేలు
నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా
(2)         ||నీ చల్లని||
ఏర్పరచబడిన వంశములో
రాజులైన యాజకులుగా చేసితివి
పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా
నీ కొరకే జీవించుట నాకు భాగ్యము
(2)         ||నీ చల్లని||

Video