నీ జీవితం క్షణ భంగురం

Nee Jeevithm Kshana Bhmgurm

UncategorizedAdded on 11/5/2017

Lyrics

గమ్యంబులేని వేదనల వలయం
నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం
దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం
||నీ జీవితం||
ఏది సత్యం ఏది నిత్యం – ఏది మాన్యం ఏది శూన్యం
సరి చూసుకో ఇప్పుడే – సరి చేసుకో
ప్రభు యేసు నీ కొరకు బలి ఆయె కల్వరిలో
గమనించుమా ప్రియ నేస్తమా
(2)          ||నీ జీవితం||
కష్టాలు ఎన్నైనా నష్టాలు ఎదురైనా
నీ సర్వ భారమంతా – యేసు పైన వేయుమా
నీ హృదయ భారం తీరును ఈ క్షణం
దిగులు పడకుమా ప్రియ నేస్తమా
(2)         ||నీ జీవితం||

Video