నీ జీవితం క్షణ భంగురం (నీ యవ్వనం)
Nee Jeevithm Kshana Bhmgurm Nee Yavvanm
UncategorizedAdded on 1/14/2016
Lyrics
నీ యవ్వనం తృణాప్రాయం ఎప్పుడు రాలునో ఎవరు ఎరుగరు ఎప్పుడు పోవునో నీకు తెలియదు ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా పరిహాసమేల ఓ సోదరా ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా పరిహాసమేల ఓ సోదరీ పరిహాసమేల ఓ సోదరా… పరిహాసమేల ఓ సోదరీ… ఈ రెండు మార్గములు నీ ఎదుటనున్నవి విశాల మార్గమొకటి – ఇరుకు మార్గమొకటి ఏది నీ మార్గమో – ఈ క్షణమే తేల్చుకో ఈ క్షణమే తేల్చుకో ||నీ జీవితం|| నీకున్నవన్నియు క్షణిక సుఖములే ప్రభు యేసుని చేరు – పరలోకమే నీదవును ఈ దినమే సుదినము – ప్రభుని హృదిని చేర్చుకో ప్రభుని హృదిని చేర్చుకో ||నీ జీవితం||