నీ జీవితం నీటీ బుడగా

Nee Jeevithm Neetee Budagaa

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 1/12/2016

Lyrics

నీ జీవితం నీటీ బుడగా వంటిది
ఎప్పుడూ ఆగునో మనకూ తెలియదూ
నేడే తెలుసుకో నిజమైన దేవుని
నిత్య జీవముకై వెంబడించు యేసుని
||నీ జీవితం||
ఎన్నాళ్ళూ ఈ వ్యర్ధపు ప్రయాసము
మనకై మరణించిన ప్రభుని చూడు
ఈ క్షణమే వెదుకూ నీ హృదయముతో
మనదగునూ.. ఆయన క్షమా రక్షణ
(2)      ||నీ జీవితం||
ఎన్నాళ్ళు ఈ వ్యర్ధపు ప్రయాణము
త్వరగా రానైయున్నాడు ప్రభువూ
ఆయనతో పరమునకేగుటకూ
నిరీక్షణ గలవారమైయుందుము
(2)       ||నీ జీవితం||

Video