నీ కంటిపాపను
Nee Kmtipaapanu
Lyricistజాషువా షేక్
UncategorizedAdded on 6/29/2020
Lyrics
నీ కంటిపాపను – నా కంటనీరు చూడలేవు నీ చల్లని చూపులో – నేనుందును నీ కృపలో యేసయ్యా.. యేసయ్య.. ఏ అడ్డూ వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా కన్నవారు నీ దారి నీదన్నారు నమ్మినవారే నవ్విపోయారు విరిగి నలిగి నీవైపు చూశాను తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు ||యేసయ్యా|| ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు ఎంతగానో ప్రేమించి లాలించావు నా ఊపిరీ నా ప్రాణమూ నీ దయలోనే నా జీవితం ||యేసయ్యా|| నీ మాటలో నా బాటను నీ ప్రేమలో నా పాటను సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు ||యేసయ్యా||