నీ కృప ఆకాశము కన్నా
Nee Krupa Aakaashamu Kannaa
UncategorizedAdded on 6/25/2018
Lyrics
నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు ఎల్లకాలం తోడు నీవే నమ్మదగిన యేసయ్యా – కృతజ్ఞతా స్తుతులు నీకే – కృతజ్ఞతా స్తుతులు నీకే పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిది పరమ తండ్రి నీ ప్రేమ నిస్స్వార్ధ్యమైనది ||నీ ప్రేమ|| పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనది పరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును ||నీ ప్రేమ||