నీ కృప లేనిచో
Nee Krupa Laenicho
UncategorizedAdded on 1/13/2018
Lyrics
నే నిలువజాలనో ప్రభు నీ కృప లేనిచో ఒక క్షణమైననూ నే నిలువజాలనో ప్రభు ప్రతి క్షణం కనుపాపలా నను కాయుచున్న దేవుడా (2) ||నీ కృప|| ఈ ఊపిరి నీదేనయ్యా నీవిచ్చిన దానం నాకై నా ఆశ నీవేనయ్యా నా జీవితమంతా నీకై నిను నే మరతునా మరువనో ప్రభు నిను నే విడతునా విడువనో ప్రభు (2) ||నీ కృప|| నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినావు నీ దయ నాపై నీ దయ లేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై కాచి ఉంచినావయ్యా – ఇంత వరకును నను వీడిపోదయ్యా – నాకున్న నీ కృప (2) ||నీ కృప||