నీ కృప నాకు చాలును

Nee Krupa Naaku Chaalunu

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 10/27/2015

Lyrics

నీ కృప నాకు చాలును
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
జల రాసులన్ని ఏక రాసిగా
నిలిచిపోయెనే నీ జనుల ఎదుట
అవి భూకంపాలే అయినా
పెను తుఫానులే అయినా
నీ కృపయే శాశించునా
అవి అణగిపోవునా
(2)         ||నీ కృప||
జగదుద్పత్తికి ముందుగానే
ఏర్పరచుకొని నన్ను పిలచితివా
నీ పిలుపే స్థిరపరచెనే
నీ కృపయే బలపరచెనే
నీ కృపయే ఈ పరిచర్యను
నాకు అనుగ్రహించెను
(2)      ||నీ కృప||

Video