నీ కృపను గూర్చి
Nee Krupanu Goorchi
UncategorizedAdded on 8/31/2019
Lyrics
నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా నిత్యము నే పాడెదా నా ప్రభుని కొనియాడెదా మహిమా ఘనతా ప్రభావము చెల్లించెదా (2) ||నీ కృపను|| ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా నిందలో అపనిందలో నాకు తోడు నీడగా నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా (2) ||నీ కృపను|| వాక్యమై వాగ్ధానమై నా కొరకై ఉదయించినా మరణమే బాలియాగమై నన్ను విడిపించినా నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా (2) ||నీ కృపను||