నీ నామమే ఎద కొలిచెదను

Nee Naamamae Eda Kolichedanu

UncategorizedAdded on 10/21/2017

Lyrics

నీ వాక్యమునే సదా తలచెదను
సైన్యములకధిపతియగు దేవా
ఆది దేవుడవయిన యెహోవా
(2)      ||నీ నామమే||
దోష రహితుడ – సృష్టి కారుడ
నేరమెంచని నిర్ణయకుడా
సిలువ దరుడ – మరణ విజయుడ
లోక రక్షక యేసు నాథుడా
(2)      ||సైన్యము||
నిన్ను మరచిన – మిగులు శూన్యము
నీతో అణకువ పెంచు జ్ఞానము
నాదు లోకము – బహు కలవరము
నీదు వాక్యము తెలుపు మార్గము
(2)      ||సైన్యము||
క్షణము వీడని – నీడ నీవని
నమ్మి నిరతము నిన్ను వేడెద
నీదు పాత్రగ – యాత్ర సాగెద
నీదు ఘనతను ఎలిగి చాటెద
(2)      ||సైన్యము||