నీ నామం నా గానం

Nee Naamm Naa Gaanm

UncategorizedAdded on 2/28/2017

Lyrics

నీ స్మరణే నా సర్వం
నా కాపరి నీవే యేసయ్యా
నా ఊపిరి నీవే మెస్సయ్యా
(2)        ||నీ నామం||
నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యా
నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా
సంగీత స్వరములతో స్తుతియి౦తును
స్తుతుల౦దుకో నా యేసురాజా
(2)        ||నీ నామం||
ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే
నన్నిలలో కాపాడే కాపరి నీవే
నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా
బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా
(2)        ||నీ నామం||

Video