నీ నీడలోన
Nee Needalona
UncategorizedAdded on 7/22/2017
Lyrics
బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా – చూపించు త్రోవ నీ ప్రేమ కురిపించుమా ప్రభు (2) ||నీ నీడలోన|| పగలు రేయి నిలవాలి మనసే ప్రభువా నీ సేవలో తోడు నీడై నీవున్న వేళ లోటుండునా దైవమా నీ ఆరాధనలో సుఖ శాంతులన్ని ఇలానే కదా నీ సేవలోన కలకాలముండాలని ప్రభు ||నీ నీడలోన|| నిన్నే మరచి తిరిగేటి వారి దరి చేర్చుమా ప్రాణమా ప్రేమే నీవై వెలిగేటి దేవా చేయూతనందించుమా మా శ్వాస నీవే మా ధ్యాస నీవే మా దేహం మా ప్రాణం మా సర్వం నీవే నీ చూపు సారించుమా ప్రభు ||నీ నీడలోన|| హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా…. హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా ఆ… హల్లెలూయా.. హల్లెలూయా హల్లెలూయా