నీ నిర్ణయం
Nee Nirnaym
UncategorizedAdded on 8/31/2017
Lyrics
అది నిర్దేశించును జీవిత గమ్యమును ఈనాడే యేసుని చెంతకు చేరు (2) ||నీ నిర్ణయం|| లోకం దాని ఆశలు గతించిపోవును మన్నైన నీ దేహం మరల మన్నై పోవును మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవు క్షయమైన నీ దేహం అక్షయముగా మారును (2) ||నీ నిర్ణయం|| పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియే శాపంతో నీవుండిన తప్పదు మరణము భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసే ఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో (2) ||నీ నిర్ణయం||