నీ పాద సన్నిధికి
Nee Paada Sannidhiki
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 8/13/2021
Lyrics
నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని (2) ||నీ పాద|| విశ్రాంతి నిచ్చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయ్యా సిలువయే నా ఆశ్రయము హాయిగా నచ్చటుండెదను (2) ||నీ పాద|| ప్రార్ధించుమంటివి ప్రభువా సంకట సమయములో దయ చూపి నను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా (2) ||నీ పాద||