నీ పద సేవయే చాలు

Nee Pada Saevayae Chaalu

Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 1/19/2016

Lyrics

నీ పద సేవయే చాలు
యేసు నాకదియే పది వేలు
నీ పద సేవయే చాలు
నీ పద జ్ఞానము నాకిలా క్షేమము
నీ పద గానము నాకిలా ప్రాణము
నీ నామమునే స్తుతియింపగను
నీ వాక్యమునే ధ్యానింపగను
నీ రాజ్యమునే ప్రకటింపగను
దీవెన నాకిలా దయచేయుమా
||నీ పద||
నీ దరినే నివసింపగను
జీవమునే సాధింపగను
సాతానును నే నెదిరింపగాను
దీవెన నాకిలా దయచేయుమా
||నీ పద||
నీ ప్రేమను నే చూపింపగను
నీ త్యాగమునే నొనరింపగను
నీ సహనమునే ధరియింపగను
దీవెన నాకిలా దయచేయుమా
||నీ పద||

Video