నీ ప్రేమ ఎంతో మధురం
Nee Praema Emtho Madhurm
UncategorizedAdded on 8/12/2018
Lyrics
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||నీ ప్రేమ|| రాతి గుండెలే మారును నీ మాట సెలవిస్తే రమణీయము నీ మాటలే వెదజల్లును సుమగంధమే (2) ||యేసయ్యా|| వ్యాధి బాధలే పోవును నీ మాట సెలవిస్తే బలమైనది నీ మాటయే తొలగించును కారు చీకటులే (2) ||యేసయ్యా||