నీ ప్రేమే నాకు చాలయ్యా
Nee Praemae Naaku Chaalayyaa
Lyricistటోనీ ప్రకాష్
UncategorizedAdded on 2/12/2017
Lyrics
నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా నీ దీవెనా నాకు చాలయ్యా ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే|| నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నను నిలిపితివి (2) ||నీ దీవెనా|| ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా నీవు నన్ను మరువని దేవుడవు (2) ||నీ దీవెనా|| కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి నీ సువార్తను నే చాటెదను ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే||