నీ ప్రేమలో నుండి నన్ను
Nee Praemalo Numdi Nannu
UncategorizedAdded on 10/29/2015
Lyrics
శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా యేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2) ||నీ ప్రేమలో|| జీవించుచున్నది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు ఏదేమైనా నాకు యేసే కావాలి ఎవరేమన్నా నాకు యేసే కావాలి (2) ||యేసయ్యా|| నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను ఏమిచ్చినా నీకు స్తోత్రాలే ఏమివ్వక పోయినా వందనాలే (2) ||యేసయ్యా|| ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను నీ కోసమే నీ ప్రేమ కోసమే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైననేమి అది లాభమే (2) ||యేసయ్యా||