నీ సాక్ష్యము ఏది
Nee Saakshyamu Aedi
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 1/12/2018
Lyrics
నీ సాక్ష్యము ఏది నీ బలియర్పణ ఏది ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేల ప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేళ మేల్కో లెమ్ము రారమ్ము విశ్వాసి ||నీ సాక్ష్యము|| అపోస్తుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో అన్నింటి సహించుచు ఆత్మలాదాయము చేసిరి ||నీ సాక్ష్యము|| కొరడాతో కొట్టబడిరి చెరసాలయందుంచబడిరి చెరసాల సంకెళ్లును వారినాటంక పరచలేదు ||నీ సాక్ష్యము|| కోత విస్తారమెంతో కోత కోయువారు కొందరే యేసు నిన్ పిలచుచుండే త్రోసివేసెదవా ప్రభు పిలుపును ||నీ సాక్ష్యము||