నీ సన్నిధిలో ఈ ఆరాధనను

Nee Sannidhilo Ee Aaraadhananu

UncategorizedAdded on 7/7/2018

Lyrics

స్వీకరించుము నా ప్రభువా
నా హృదయములో నీ ఆత్మ బలమును
నింపుము నాపై యేసయ్యా
||నీ సన్నిధిలో||
ఆవిరివంటి వాడను నేను
మేఘ స్తంభమై నిలిచావు
చల్లని నీ ప్రేమ గాలిని సోకించి
వర్షముగా నను మార్చావు – మార్చావు
||నీ సన్నిధిలో||
మోడులా మిగిలిన నాకై
సిలువ మ్రానిపై వ్రేళాడి
నీ రక్తముతో నను ప్రోక్షించి
నా మరణ శాపం తొలగించావు – తొలగించావు
||నీ సన్నిధిలో||