నీ సన్నిధిలో నేనున్న
Nee Sannidhilo Naenunna
UncategorizedAdded on 5/10/2017
Lyrics
నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలు శ్రమ కాలమైనా తోడుగ నీవుండ నీ నామ ధ్యానం నే చేతునయ్యా నీతోనే నేను ఉంటానయ్యా నా జీవితాన నీవున్న చాలు – చాలయ్యా నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలయ్యా ||నీ సన్నిధిలో|| అర్పించినావు నా కొరకు నీ ప్రాణం నా పాప భారం తొలగింప గోరి నాతోనే నీవు ఉండాలని ఆశించినది నా రక్షణేగా – నీవు నీతోనే నేను ఉంటాను ప్రభువా – యేసు ||నీ సన్నిధిలో|| నను చంపబోయి సాతాను రాగా నీ చేతి గాయం రక్షించునయ్యా నీ ప్రేమయే నన్ను బ్రతికించునయ్యా నమ్మాను ప్రభువా నీదైన లోకం – లోకం నీతోనే ఉన్నా అది నాకు సొంతం – సొంతం ||నీ సన్నిధిలో||