నీ సన్నిధియే నా

Nee Sannidhiyae Naa

Lyricistదివ్య డేవిడ్
UncategorizedAdded on 9/4/2017

Lyrics

నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా
నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా
మహిమ గల నా యేసు రాజా
(2)      ||నీ సన్నిధియే||
ఆలయములో ధ్యానించుటకు
ఒక వరము అడిగితి యేసుని
నీ ప్రసన్నత నాకు చూపుము
(2)      ||నీ సన్నిధియే||
ఆపత్కాలమున నన్ను నీ
పర్ణశాలలో దాచినావు
నీ గుడారపు మాటున
(2)      ||నీ సన్నిధియే||

Video