నీ వాక్యమే నా పాదాలకు
Nee Vaakyamae Naa Paadaalaku
Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 10/21/2015
Lyrics
నీ వాక్యమే నా పాదాలకు దీపము నీ చిత్తమే నా జీవిత గమనము కృప వెంబడి కృపతో – నను ప్రేమించిన దేవా వందనాలయ్యా నీకే – వేలకొలది వందనాలయ్యా స్తోత్రాలయ్యా – కోట్లకొలది స్తోత్రాలయ్యా ||నీ వాక్యమే|| నీ భారము నాపై వేయుము ఈ కార్యము నే జరిగింతును నా కృప నీకు చాలును అని వాగ్దానమిచ్చావయ్యా (2) ||వందనాలయ్యా|| పర్వతములు తొలగిననూ మెట్టలు తత్తరిల్లిననూ నా కృప నిన్ను వీడదు అని అభయాన్ని ఇచ్చావయ్యా ||వందనాలయ్యా||