నీదెంతో కరుణా

Needemtho Karunaa

UncategorizedAdded on 6/5/2017

Lyrics

నీదెంతో కరుణా కరుణామయా
నీదెంతో జాలి నజరేయా
మా పాపమంతా గాయాలుగా
దాల్చావు నీ మీన పూమాలగా
మా కర్మమంతా ఆ సిలువగా
మోసేవు తండ్రి నీ మోపున
||నీదెంతో||
ప్రభువా మా పాప ప్రక్షాళనముకై
వెలపోసినావు నీ రుధిరమే
దేవా మా ఆత్మ పరిశుద్ధికై
బలి పెట్టినావు నీ ప్రాణమే
||నీదెంతో||

Video