నీకే నా ఆరాధన

Neekae Naa Aaraadhana

UncategorizedAdded on 6/27/2018

Lyrics

నీకే నా ఆరాధన
నీకే నా ఆలాపన
నిన్ను కీర్తింతును నా హృదయముతో
నిన్ను సేవింతును నా మనసుతో
ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే
క్రీస్తే నా నిరీక్షణ
క్రీస్తే నా రక్షణ
నిన్ను స్తుతియింతును నా స్వరముతో
నిన్ను ప్రేమింతును నా హృదయముతో
(2)        ||ఆరాధన||
యేసే నా విశ్వాసము
యేసే నా విమోచన
నిన్ను పూజింతును నా హృదయముతో
నిన్ను ప్రణుతింతును నా పూర్ణాత్మతో
(2)        ||ఆరాధన||

Video