నీకే నా ఆరాధనా

Neekae Naa Aaraadhanaa

Lyricistస్వెన్ ఎడ్వర్డ్స్
UncategorizedAdded on 1/28/2016

Lyrics

నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా..
యుగయుగములకు తరతరములకు
మహిమా ప్రభావము
నీకే యేసయ్యా.. నీకే యేసయ్యా..
||నీకే||
నిన్న నేడు రేపు కూడ మారని వాడవు
ఎప్పటికిని ఏకరీతిగా ఉండువాడవు
ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును
ఎప్పటికిని నిన్ను మాత్రమే నే సేవింతును
నీ రాజ్యములో నేను చేరు భాగ్యం నాకు దయచేయుమా
ఎప్పటికిని నీ అరచేతిలో చెక్కియుంచుమా

Video