నీకు ఎంత చేసినా

Neeku Emtha Chaesinaa

Lyricistవిలియం కేరి
UncategorizedAdded on 2/5/2017

Lyrics

నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా
నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్యా
నీవు చేసినవి చూపినవి వింటే
హృదయం తరియించి పోతుంది దేవా
నీవు చూపినవి చేసినవి చూస్తే
హృదయం ఉప్పొంగి పోతుంది దేవా
దేవా… యేసు దేవా – నాధా… యేసు నాధా
నా మార్గమంతటిలో నను కాపాడినావు
నా చేయి పట్టుకొని నను నడిపించినావు
ఏమేమి మారినా నీ మాట మారదు
అదియే నాకు బలమైన దుర్గము
మా కష్ట కాలంలో మమ్ము కరుణించినావు
ఏ రాయి తగలకుండా మము ఎత్తి పట్టినావు
ఏమేమి మారినా నీ మాట మారదు
అదియే నాకు బలమైన దుర్గము

Video