నీలాంటి ప్రేమ

Neelaamti Praema

UncategorizedAdded on 3/9/2023

Lyrics

ఎవరైనా చూపారా? –
నా పాపభారం ఆ సిలువపైన
ఎవరైనా మోశారా? –
యేసయ్యా.. యేసయ్యా..
యేసయ్యా.. ఓ యేసయ్యా
(2)      ||నీలాంటి||
చెలికాడే నిన్ను సిలువకు పంపగా
పరిసయ్యులే నిన్ను పరిహసించగా
నోరు తెరువని ప్రేమ
బదులు పలుకని ప్రేమ
(2)        ||యేసయ్యా||
దొంగలే నిన్ను దూషించగను
నా అనువారే అపహసించగా
నోరు తెరువని ప్రేమ
బదులు పలుకని ప్రేమ
(2)        ||యేసయ్యా||
తండ్రి వీరు చేయునదేమో
ఎరుగరు కనుక క్షమియించుమని
ప్రార్ధన చేసితివయ్యా
మము క్షమియించితివయ్యా
(2)        ||యేసయ్యా||
నీ దివ్య ప్రేమను ప్రకటింతునయ్యా
ఆ ప్రేమ మార్గములో నడిచెదనయ్యా
నీదు ప్రేమే నా గానం
నీ ప్రేమే నా భాగ్యం
(2)        ||యేసయ్యా||

Video