నీలో సమస్తము సాధ్యమే
Neelo Samasthamu Saadhyamae
Lyricistడేవిడ్సన్ గాజులవర్తి
UncategorizedAdded on 5/24/2020
Lyrics
నీలో సమస్తము సాధ్యమే మహొన్నతుడా యేసయ్యా బలవంతుడా యేసయ్యా ఆరాధింతును – నిన్నే స్తుతియింతున్ అలసియున్న నా ప్రాణమును సేదదీర్చువాడవు జీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు ప్రార్థనలన్ని ఆలకించువాడవు నీవు అడిగినవన్ని ఇచ్చేవాడవు నీవు (2) ||మహొన్నతుడా|| శోధన వేదనలలో జయమిచ్చువాడవు బుద్దియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు మాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు (2) ||మహొన్నతుడా||