నీతి సూర్యుడా యేసు
Neethi Sooryudaa Yaesu
Lyricistకే రాజబాబు
UncategorizedAdded on 1/18/2017
Lyrics
నీతి సూర్యుడా యేసు ప్రాణ నాథుడా.. రావయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా- ఎన్నడైన నన్ను మరచిపోయావా హల్లెలూయా – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా యుగయుగములకు ప్రభువా తరతరములకు రాజువా శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న|| వేల్పులలోనే ఘనుడా పదివేలలో అతిప్రియుడా కృపా సత్య సంపూర్ణుడా సర్వ శక్తి సంపన్నుడా పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న||