నీతో గడిపే ప్రతి క్షణము
Neetho Gadipae Prathi Kshanamu
Lyricistజ్యోతి రాజు
UncategorizedAdded on 10/15/2017
Lyrics
నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృప తలంచగా మేళ్లు యోచించగా నా గళమాగదు స్తుతించక – నిను కీర్తించక యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు (2) ||యేసయ్యా|| గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్ధానము నెరవేర్చి వారసుని చేసావు (2) ||యేసయ్యా||