నీతోనే ఉండుటయే
Neethonae Umdutayae
Lyricistఎస్ జె బెర్క్మన్స్
UncategorizedAdded on 6/23/2018
Lyrics
నీతోనే ఉండుటయే నా జీవిత వాంచయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను (2) ||నీతోనే|| కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా నా జీవితం.. నశియింపగా.. కాపాడువాడా… నా కాపరి… (2) ||యేసయ్యా|| నా కొరకు అన్నియు చేయువాడా చేసి ముగించువాడా నా బరువు.. నా బాధ్యత.. నీ పాద చెంత… నుంచితివి… (2) ||నీతోనే||