నీవే ఆశ్రయదుర్గం
Neevae Aashrayadurgm
UncategorizedAdded on 5/31/2020
Lyrics
నీవే కేడెము బలము – యేసూ నీవే నా దాగు స్థలము నీవే మార్గం సత్యం నిత్యజీవం యేసయ్యా నీవే ఆదియు అంతం – నీవే మారని దైవం నీవే జీవాహారం – యేసూ నీవే జీవనాధారం నీవే మార్గం సత్యం నిత్యజీవం యేసయ్యా నీవే రక్షణశృంగం – నీవే పునరుత్థానం పునరుత్థానుడా యేసయ్యా నాకొరకు బలియైన రక్షకుడా నీవే మార్గం సత్యం నిత్యజీవం యేసయ్యా నీవంటి వారే లేరు యేసయ్యా నీవు లేని చొటే లేదు యేసయ్యా నీవే హృదయధ్యానం యేసూ నీవే నా స్తోత్రగానం