నీవే నా ప్రాణము

Neevae Naa Praanamu

UncategorizedAdded on 9/11/2015

Lyrics

నీవే నా జీవము యేసయ్యా
మరువలేను నీదు ప్రేమ
విడువలేనయ్యా నీ స్నేహం
||నీవే||
మార్గం నీవే సత్యం జీవం నీవే
జీవించుటకు ఆధారం నీవే
అపాయము రాకుండా కాపాడువాడవు
నిను నేను ఆరాధింతున్
||నీవే||
తోడు నీవే నా నీడ నీవే
నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే
బ్రతుకంతా నీ కొరకై జీవింతును
నిను నేను ఆరాధింతున్
||నీవే||

Video