నీవే నా రక్షణ

Neevae Naa Rakshana

Lyricistపి సతీష్ కుమార్
UncategorizedAdded on 2/14/2016

Lyrics

నీవే నా రక్షణ – నీవే నిరీక్షణ
నీవే నా దీవెన – నీవే క్షమాపణ
యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా
యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా
(2)        ||నీవే నా||
గతమును మన్నించి గుణవంతునిగా చేసి
నన్ను మలచి నన్నే మరిపించి
మనిషిగా మార్చినావు
నీ మనసు నాకిచ్చినావు
(2)         ||యేసయ్యా||
కన్నీరు తుడచి కష్టాలు తీర్చి
అండగ నిలిచి అడ్డులన్ని తొలగించి
మనిషిగా మార్చినావు
మాదిరిగ చేసినావు
(2)         ||యేసయ్యా||

Video