నీవే నా స్నేహము
Neevae Naa Snaehamu
Lyricistశారా కంటిమహంటి
UncategorizedAdded on 3/9/2023
Lyrics
నీవే నా స్నేహము – నీవే నా సర్వస్వము నీవే ఆధారము – నీవే నా ఆనందము నీ ప్రేమ నాలో పదిలము నీలోనే సాక్ష్యమే సంతోషము సర్వోన్నతుడా నీకే మహిమ పరమ తండ్రి నీకే ఘనత నా జీవితాంతం నిన్నే పొగడెదను నా ప్రతి ఆశ నిన్ను మహిమ పరచుటయే నా దేవుని మందిరములో నివసించెదను నా స్తుతి నైవేద్యం నీకే అర్పించెదను – (2) ||సర్వోన్నతుడా|| నా బలహీన స్థితిలో గతివి నీవైతివే నా కన్నీరు నాట్యముగా మార్చినది నీవే కృంగిన నా హృదయమును లేవనెత్తితివి అసాధ్యమైనది నీకు ఏదియు లేదయా – (2) ||సర్వోన్నతుడా||