నీవే నీవే నా తోడున్న

Neevae Neevae Naa Thodunna

UncategorizedAdded on 10/28/2017

Lyrics

సుమంత్ కత్తి శాంసన్
నీవే నీవే
నా తోడున్న దేవుడవు
నీ వెంటే వస్తానయ్యా
కష్టాల కడలిలోనైనా
కన్నీటి బాధలోనైనా
యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చును
ఏ ఘోర పాపము అయినా
మరణకర వ్యాధి అయినా
యెహోవా రాఫా స్వస్థపరచును

Video