నీవేగా యేసు నీవేగా
Neevaegaa Yaesu Neevaegaa
Lyricistపి సతీష్ కుమార్
UncategorizedAdded on 1/22/2018
Lyrics
నీవేగా యేసు నీవేగా నీవేగా క్రీస్తు నీవేగా ||నీవేగా|| పాపమునుండి విడిపించింది నీవేగా పరిశుద్దునిగా మార్చినిది నీవేగా (నా) ఘోరపాపము మన్నించినిది రోతబ్రతుకును మార్చినిది (2) ||నీవేగా|| బలహీనతలో బలపరిచింది నీవేగా దుఃఖములో నను ఓదార్చినిది నీవేగా (నా) ఓటములను ఓడించింది బాధలన్నియు బాపినది (2) ||నీవేగా||