నీవెన్నాళ్ళు రెండు తలంపులతో
Neevennaallu Remdu Thalmpulatho
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 1/13/2015
Lyrics
నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవీవు యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా మనం తీర్మానించెదమిప్పుడే మన నోట వంచన లేకుండా మరుగైన పాపములన్నిటిన్ హృదయమునుండి తొలగించెదం ||నీవెన్నాళ్ళు|| మారు మనస్సు పొందెదమిప్పుడే జీవిత మోసములనుండి పరిశుధ్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడెదం ||నీవెన్నాళ్ళు|| నేను నా ఇంటివారలము యెహోవానే సేవించెదము నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో ||నీవెన్నాళ్ళు||