నీవు చేసిన మేళ్లకు
Neevu Chaesina Maellaku
UncategorizedAdded on 10/25/2017
Lyrics
నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా ఏపాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు