నీవు లేక క్షణమైనా

Neevu Laeka Kshanamainaa

Lyricistరవిందర్ వొట్టెపు
UncategorizedAdded on 8/4/2017

Lyrics

నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా
నా ఆశ నీవే కదా
ఓ.. నా అండ నీవే కదా
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా
నాకై జన్మించితివే – సిలువలో మరణించితివే
నీ ఋణము తీర్చేదెలా
నిను తృప్తి పరచేదెలా
నా మనస్సు నీకిచ్చా – నా ప్రాణమర్పించా
విలువైనదేది నీకన్నా
||యేసయ్యా||
నీ చేతితో చెక్కావే – నీ రూపులో చేసావే
నిను పోలి జీవించగా
నీ ఆత్మ నాకివ్వుమా
నా జీవితము నీకై – నా జన్మ తరియింప
పరిశుద్ధాత్మను ప్రోక్షించు
||యేసయ్యా||

Video