నీవు తోడుండగా

Neevu Thodumdagaa

UncategorizedAdded on 11/21/2018

Lyrics

ఆర్ విలియం కేరి
నీవు తోడుండగా నాకు దిగులుండునా
నా మంచి యేసయ్యా
మనసారా స్తోత్రమయా
(2)           ||నీవు తోడుండగా||
నీవంటి వారెవ్వరు
నీ తోటి సాటెవ్వరు
నా జీవితాన – నీవే ప్రభువా
నాకెవ్వరు లేరు ఇలలో
హాలెలూయా హాలెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా
నీవు తోడుండగా….
మనుషులలో మహనీయుడా
వేల్పులలో ఘణ పూజ్యుడా
సర్వాధికారి సర్వాంతర్యామి
చేసెద నీ పాద సేవ
హాలెలూయా హాలెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా
||నీవు తోడుండగా||

Video